(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.4. అధ్యాయః 004
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వ్యాసేన యుధిష్ఠిరంప్రతి సంవర్తమరుత్తీయోపాఖ్యానకథనారంభః॥ 1 ॥
మరుత్తేన రాజ్ఞా హిమవదుత్తరపార్శ్వే సౌవణైంరేవ కుండభాడాద్యుపకరణైర్యజ్ఞారంభః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
శుశ్రూషే తస్య ధర్మజ్ఞ రాజర్షేః పరికీర్తనం।
ద్వైపాయన మరుత్తస్య కథాం ప్రబ్రూహి మేఽనఘ॥ 14-4-1(92432)
వ్యాస ఉవాచ। 14-4-2x(7734)
ఆసీత్కృతయుగే తాత మనుర్దండిధరః ప్రభుః।
తస్య పుత్రో మహోష్వాసః ప్రజాతిరభవన్నృపః॥ 14-4-2(92433)
ప్రజాతేరభవత్పుత్రః క్షుత ఇత్యభివిశ్రుతః।
క్షుతస్య పుత్ర ఇక్ష్వాకుర్మహీపాలోఽభవత్ప్రభుః॥ 14-4-3(92434)
తస్య పుత్రశతం రాజన్నాసీత్పరమధార్మికం।
తాంస్తు సర్వాన్మహీపాలానిక్ష్వాకురకరోత్ప్రభుః॥ 14-4-4(92435)
తేషాం జ్యేష్ఠస్తు వింశోఽభూత్ప్రతిమానం ధనుష్మతాం।
వింశస్య పుత్రః కల్యాణో వివింశో నామ భారత॥ 14-4-5(92436)
వివింశస్య సుతా రాజన్బభూవుర్దశ పంచ చ।
సర్వే ధనుషి విక్రాంతా బ్రహ్మణ్యాః సత్యవాదినః॥ 14-4-6(92437)
దానధర్మరతాః శాంతాః సతతం ప్రియవాదినః।
తేషాం జ్యేష్ఠః ఖనీనేత్రః స తాన్సర్వానపీడయత్॥ 14-4-7(92438)
ఖనీనేత్రస్తు విక్రాంతో జిత్వా రాజ్యమకంటకం।
నాశకద్రక్షితుం రాజ్యం నాన్వరజ్యంత తం ప్రజాః॥ 14-4-8(92439)
తమపాస్య చ తద్రాజ్యే తస్య పుత్రం సువర్చసం।
అభ్యషించంత రాజేంద్ర ముదితా హ్యభవంస్తదా॥ 14-4-9(92440)
స పితుర్విక్రియాం దృష్ట్వా రాజ్యాన్నిరసనం చ తత్।
నియతో వర్తయామాస ప్రజాహితచికీర్షయా॥ 14-4-10(92441)
బ్రహ్మణ్యః సత్యవాదీ చ శుచిః శమదమాన్వితః।
ప్రజాస్తం చాన్వరజ్యంత ధర్మనిత్యం మనస్వినం॥ 14-4-11(92442)
తస్య ధర్మప్రవృత్తస్య వ్యశీర్యత్కోశవాహనం।
తం క్షీణకోశం సామంతాః సమంతాత్పర్యపీడయన్॥ 14-4-12(92443)
స పీడ్యమానో బహుభిః క్షీణకోశాశ్వవాహనః।
ఆర్తిమార్చ్ఛత్పరాం రాజా సహ భృత్యైః పురేణ చ॥ 14-4-13(92444)
న చైనమభిహంతుం తే శక్నువంతి బలక్షయే।
సంయగ్వృత్తో హి రాజా స ధర్మనిత్యో యుధిష్ఠిర॥ 14-4-14(92445)
యదా తు పరమామార్తిం గతోఽసౌ సపురో నృపః।
తతః ప్రదధ్మౌ స కరం ప్రాదురాసీత్తతో బలం॥ 14-4-15(92446)
తతస్తానజయత్సర్వాన్ప్రాతిసీమాన్నరాధిపాన్।
ఏతస్మాత్కారణాద్రాజన్విశ్రుతః స కరంధమః॥ 14-4-16(92447)
ఆవీక్షిత్తస్య పుత్రోఽభూత్త్రేతాయుగముఖే పురా।
ఇంద్రాదనవరః శ్రీమాందేవైరపి సుదుర్జయః॥ 14-4-17(92448)
`కారంధమ ఇతి ఖ్యాతో బభూవ జగతీపతిః।'
తస్య సర్వే మహీపాలా వర్తంతే స్మ వశే తదా।
స హి సంరాడభూత్తేషాం వృత్తేన చ బలేన చ॥ 14-4-18(92449)
అవిక్షిన్నామ ధర్మాత్మా శౌర్యేణేంద్రసమోఽభవత్।
యజ్ఞశీలో ధర్మరతిర్ధృతిమాన్సంయతేంద్రియః॥ 14-4-19(92450)
తేజసాఽఽదిత్యసదృశః క్షమయా పృథివీసమః।
బృహస్పతిసమో బుద్ధ్యా హిమవానివ సుస్థిరః॥ 14-4-20(92451)
కర్మణా మనసా వాచా దమేన ప్రశమేన చ।
మనాంస్యారాధయామాస ప్రజానాం స మహీపతిః॥ 14-4-21(92452)
య ఈజే హయమేధానాం శతేన విధివత్ప్రభుః।
యాజయామాస యం విద్వాన్స్వయమేవాంగిరాః ప్రభుః॥ 14-4-22(92453)
తస్య పుత్రోఽతిచక్రామ పితరం గుణవత్తయా।
మరుత్తో నామ ధర్మజ్ఞశ్చక్రవర్తీ మహాయశాః।
నాగాయుతసమప్రాణః సాక్షాద్విష్ణురివాపరః॥ 14-4-23(92454)
స యక్ష్యమాణో ధర్మాత్మా శాతకుంభమయాన్యుత।
కారయామాస శుభ్రాణి భాజనాని సహస్రశః॥ 14-4-24(92455)
మేరుం పర్వతమాసాద్య హిమవత్పార్శ్వ ఉత్తరే।
కాంచనః సుమహాన్పాదస్తత్ర కర్మ చకార సః॥ 14-4-25(92456)
తతః కుండాని పాత్రీశ్చ పిఠరాణ్యాసంనాని చ।
చక్రుః సువర్ణకర్తారో యేషాం సంఖ్యా న విద్యతే॥ 14-4-26(92457)
తస్యైవ చ సమీపే తు యజ్ఞవాటో బభూవ హ।
ఈజే తత్ర స ధర్మాత్మా విదివత్పృథివీపతిః।
మరుత్తః సహితైః సర్వైః ప్రజాపాలైర్నరాధిపః॥ ॥ 14-4-27(92458)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి చతుర్థాఽధ్యాయః॥ 4 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-4-1 శుశ్రూషే శ్రోతుమిచ్ఛామి॥ 7-4-21 పూర్వజానాం మహీపతిరితి క.థ.పాఠః॥ 7-4-25 దైవం తత్ర సమాసాద్యేతి క.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.